ముఖంలో ఉండే కొవ్వు కరుగుతుంది

ముఖం కాంతివంతంగా అందంగా తయారవుతుంది

మెదడు మరమ్మతులు చేసుకుంటుంది

ఊబకాయం తగ్గుముఖం పడుతుంది

కంటి చూపు మెరుగు పడుతుంది

జ్ఞాపక శక్తిస్థాయి పెరుగుతుంది

రక్తనాళాల్లోని వాపులు తగ్గుతాయి

 ఏకగ్రత పెరుగుతుంది

రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రా తగ్గుతుంది