పెరుగా.. మజ్జిగా.. ఏది బెటర్

ఎండాకాలంలో చాలామంది పెరుగు, మజ్జిగను ఇష్టపడుతుంటారు

ఈ రెండింటిలో ప్రోబయోటిక్స్‌ అధికం

శరీరంలో బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి

పెరుగు, మజ్జిగలో ఏది తీసుకుంటే మంచిది

పెరుగులో ఉండే బ్యాక్టీరియాలు శరీరంలోని బ్యాక్టీరియాను సమతుల్యం చేస్తాయి

పెరుగు..  జీర్ణ, పేగుల ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది

పెరుగు  ఎముకలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది

పెరుగును నీటిలో కలిపి తయారుచేసే తేలిక పాటి పానీయం మజ్జిగ

మజ్జిగ శరీరానికి తేమను అందించి హైడ్రేషన్‌ను మెరుగుపరుస్తుంది

వడదెబ్బ తగిలిన వ్యక్తులు మజ్జిగను తాగడం శ్రేయష్కర

పెరుగు, మజ్జిగలో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి

శరీరానికి ఏది అవసరమో దాన్ని తీసుకుంటే మంచిది