మధుమేహానికి చెక్ పెట్టే  పనీర్ పువ్వులు..

పనీర్‌‌ పువ్వును పనీర్‌ దోడి అని కూడా పిలుస్తారు.

పనీర్‌‌ పువ్వు మధుమేహానికి సంబధించిన గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది.

ఇది నిద్రలేమి, ఊబకాయం, చర్మ సమస్యలను నయం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.

పనీర్‌‌ పువ్వును బాలింతలు, గర్భిణి స్త్రీలు, చిన్నారు, వృద్ధులు దీన్ని తీసుకోకపోవటమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

6-7 పనీర్ పువ్వులను తీసుకుని వాటిని ఒక గ్లాసు నీటిలో నానబెట్టండి.

ఆ నీటిని వడకట్టి వాటిని గోరువెచ్చగా తాగాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది.