ఏసీలో ఎక్కువ సేపు ఉంటే  ఏమవుతుందో తెలుసా

ఎండాకాలం వచ్చిందంటే చాలు ఏసీలను తెగవాడేస్తుంటారు

ఏసీ వేసుకుని చల్లగా నిద్రపోతారు.. కానీ దాని వల్ల దుష్ప్రయోజనాలు లేకపోలేదు

ఏసీ గాలి సహజమైన గాలి కాదు

ఆ గాలితో ముక్కులోని శ్లేష్మ పొరలు ఎండిపోయి, ముక్కు దిబ్బడ ఏర్పడుతుంది.

ఆస్తమా ఉన్న వారు ఏసీకి దూరంగా ఉండటం బెటర్

ఏసీ ఫిల్టర్లలో దుమ్ము, ధూళి, పుప్పొడి వంటివి చేరి అలర్జీలకు దారి తీస్తాయి

ఏసీ గాలి వల్ల చర్మం పొడిగా మారిపోతుంది

ఏసీ గాలి కళ్ళలోని తేమను ఆవిరి చేయడం వలన కళ్ళు పొడిబారతాయి

ఏసీ గాలి కీళ్ల నొప్పులను పెంచుతుంది

శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది

ఏసీని మరీ తక్కువగా కాకుండా 24-26 డిగ్రీల మధ్య ఉండేలా చూసుకోవాలి

ఏసీ ఫిల్లర్లు క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి