బోడ కాకరకాయతో  ఎంత ఆరోగ్యమంటే..

తక్కువ కేలరీలున్న ఆకాకర కాయలలో పిండిపదార్థాలు తక్కువగా ఉన్నాయి.

ఈ కాయలతో జీర్ణక్రియకు సహకరించే డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది.

ఆకాకర కాయలు తింటే మలబద్దకం సమస్య దూరం అవుంతుంది.

యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ ఒత్తిడిని నిరోధిస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇందులోని పొటాషియం కంటెంట్ గుండెకు బలాన్నిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి వ్యాధులను, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.