ప్రతిరోజూ తులసి ఆకులు తింటే  కలిగే ప్రయోజనాలు ఏంటంటే..

తులసి ఆకులలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పెరగడానికి దోహదపడతాయి. 

తులసి ఆకులను నమలడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. 

తులసి ఆకులలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. 

జీర్ణ సమస్యలను తగ్గించడంలో తులసి బాగా పని చేస్తుంది.

 దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

తులసి యాంటీ బ్యాక్టీరియల్‌గా కూడా పని చేస్తుంది.