త్రిఫల జ్యూస్‌ తాగడం వల్ల  కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

ఆయుర్వేదంలో త్రిఫల జ్యూస్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది చూర్ణం, జ్యూస్.. 

త్రిఫల జ్యూస్ సహజమైన డిటాక్స్ డ్రింక్.  ఖాళీ కడుపుతో తాగితే శరీరాన్ని శుద్దిచేస్తుంది.

యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు త్రిఫల చూర్ణంలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్, కీళ్లనొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్దకం,  కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గిస్తుంది.

 త్రిఫల నీరు క్రమం తప్పకుండా ఖాళీ కడుపుతో తాగితే బరువు తగ్గడంలో దోహదపడుతుంది.

త్రిఫల చూర్ణం రోజూ తీసుకుంటే రోగనిరోధక శక్తి  పెరుగుతుంది.

త్రిఫలలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. 

త్రిఫలను రోజూ తీసుకుంటే సీజనల్ సమస్యలు దరిచేరవు.