టమాటా చారు వల్ల ఇన్ని లాభాలా..

ఈ చారులో ఉండే లైకోపీన్ గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తనాళాలను బలంగా ఉంచుతుంది.

పచ్చి టమాటాలో సోడియం స్వల్పంగా ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. 

వీటిలో యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అకాల వృద్దాప్యాన్ని నివారిస్తోంది.

టమాటాలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

టమాటా చారు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

పచ్చి టమాటాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

టమాటా చారులో విటమిన్ సి, విటమిన్ కె. పొటాషియం, ఫోలేట్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.