విటమిన్ D లోపం వల్ల అలసట, నిరంతర నీరసం, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ విటమిన్ B12 లోపం వల్ల కూడా తీవ్రమైన అలసట కలుగుతుంది. ముఖ్యంగా శాకాహారులలో ఇది సర్వసాధారణం.
ఇనుము లోపం వల్ల రక్తహీనత
ఏర్పడి, దాని ఫలితంగా నీరసంగా, అలసటగా అనిపిస్తుంది.
విటమిన్ B2, B3, B5, B6,
B9, C, మెగ్నీషియం వంటి ఇతర విటమిన్ల లోపాలు కూడా వివరించలేని అలసటకు దారితీయవచ్చు.
విటమిన్ల లోపాన్ని నిర్ధారించుకోవడానికి వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలి.
వైద్యుని సలహా మేరకు
సమతుల్య ఆహారం
తీసుకోవాలి.
విటమిన్ D కోసం
సూర్యరశ్మిలో గడపడం.
విటమిన్ B12 కోసం జంతు సంబంధిత ఉత్పత్తులు
తీసుకోవడం.
ఇనుము కోసం ఆకుకూరలు, పప్పుధాన్యాలు వంటివి తినడం వంటివి చేయాలి.
Related Web Stories
పోషకాల గని అంటే బెల్లం. రెట్టింపు శక్తిని ఇస్తుంది
పిల్లలకు ఉదయాన్నే ఈ బ్రేక్ ఫాస్ట్ పెడితే..!
ఇలా బ్రష్ చేసుకోవాలి…
మునగ కాయతో అనేక రోగాలు పరార్