కరివేపాకులోని కార్బజోల్ ఆల్కలాయిడ్లు శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధించగలవు.
దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని క్లీన్ చేస్తాయి. ఎముకల అరుగుదలను కూడా
ఇది నివారిస్తుంది.
కరివేపాకు తరచూ తినడం వల్ల డయాబెటిస్, ఊబకాయం ముప్పు నుంచి బయటపడొచ్చు.
దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా పని చేస్తుంది.
హెపటైటిస్ , సిర్రోసిస్ వంటి వ్యాధుల నుంచి కాలేయాన్ని కరివేపాకు రక్షిస్తుంది.
కరివేపాకులో క్రిమినాశక గుణాలు ఉన్నందున, వాటి పేస్ట్‌ను కాలిన గాయాలు, మచ్చల చర్మం పై పూయవచ్చు.
ఖాళీ కడుపుతో కరివేపాకు నమలడం వల్ల కూడా ప్రయోజనాలుంటాయని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.
Related Web Stories
ఏ విటమిన్ లోపం వల్ల సోమరితనం వస్తుందో తెలుసా
పోషకాల గని అంటే బెల్లం. రెట్టింపు శక్తిని ఇస్తుంది
పిల్లలకు ఉదయాన్నే ఈ బ్రేక్ ఫాస్ట్ పెడితే..!
ఇలా బ్రష్ చేసుకోవాలి…