ఎండు ద్రాక్షను ఎండబెట్టడం ద్వారా  ఎండుద్రాక్ష తయారు అవుతుంది

కేకులు, ఖీర్, బర్ఫీ వంటి అనేక రకాల డెజర్ట్‌లలో ఉపయోగిస్తారు.

జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మలబద్ధకాన్ని నివారించడానికి ఇవి సహాయపడతాయి.

ఎండుద్రాక్షలో కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

అధ్యయనాల ప్రకారం ఎండుద్రాక్షలో ఉండే సూక్ష్మపోషకాలు బోలు ఎముకల వ్యాధి రాకుండా నిరోధించడంలో సహాయపడతాయి

మీరు జుట్టు పొడిబారడం, చీలిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, ప్రతి రోజూ ఎండుద్రాక్ష తినడం ప్రారంభించండి.

శరీరానికి శక్తిని ఇస్తుంది, విటమిన్లు , ఖనిజాలను గ్రహించడంలో సహాయపడుతుంది,