రోజూ రాగిజావ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా

రాగిజావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

ఇందులో ఉండే ఫైబర్ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది

రాగిజావలో ఉండే కాల్షియం, పోషకాలు శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి

ఉదయం వేళ ఖాళీ కడుపుతో రాగిజావ తీసుకుంటే తక్షణ శక్తితో పాటు ఎముకలకు బలాన్నిస్తుంది

రాగిజావకు ప్రతీ రోజు ఒక సమయం కేటాయించాలి

ఉదయం వేళ రాగిజావ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది

మూత్రాశయ సమస్యలు, కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు రాగిజావకు దూరంగా ఉండాలి

మోతాదుకు మించి రాగిజావ తీసుకుంటే కడుపులో ఉబ్బరం, డయేరియా అవకాశం ఎక్కువ