తాటి కల్లు  ఆరోగ్యానికి మంచిదేనా.. 

తాటి కల్లు అంటే.. ఇదో రకం మద్యం అని అంతా అనుకుంటారు.

ఇది తాగితే.. మద్యంలాగా మత్తు ఆవరిస్తోందని భావిస్తారు.

కానీ తాటి కల్లు తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తాటి కల్లులో పొటాషియం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించి గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తోంది.

తాటి కల్లు జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది.

తాటి కల్లులో విటమిన్ బి,సిలు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

రక్తహీనత వంటి సమస్యలను తగ్గించడంలో తాటి కల్లు సహాయపడుతుంది.

అయితే.. తాటి కల్లు మితంగా సేవించడం మంచిది.