బెల్లం సున్నుండ తినడం వల్ల ఇన్ని  లాభాలున్నాయా..?

సున్నుండలు అంటేనే బలవర్ధకమైన ఆహారం. 

కొలెస్ట్రాల్‌, షుగర్‌, అధిక బరువు, డైటింగ్‌.. ఉన్న వారు సైతం తీసుకుంటున్న  సంప్రదాయ  మిఠాయి.. సున్నుండ.

సున్నుండలో కొందరు చక్కెర వాడితే.. మరికొందరు బెల్లం వాడతారు. 

సున్నుండ తయారీలో వినియోగించే మినపప్పు, నెయ్యి, బెల్లంలో పోషకాలు అపారంగా ఉంటాయి. 

మినపప్పులో ప్రొటీన్.. శరీర దృఢత్వానికి  సహయపడుతోంది. నెయ్యి మంచి కొవ్వును అందిస్తుంది. . బెల్లం ద్వారా ఐరన్‌ లభిస్తుంది. 

మినుములు ధాతుపుష్టిని ఇచ్చి.. సంతానలేమిని పోగొడతాయని చెబుతారు. 

మధుమేహం ఉన్న వారు సైతం నిరభ్యంతరంగా సున్నుండలు రుచి చూడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ నియమ బద్దంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.