జ్ఞాపకశక్తిని పెంచే
జింగో బిలోబా చెట్టు..
జింగో సప్లిమెంట్స్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది, వీటిలో ఎక్కువ భాగం మెదడు పనితీరు, రక్త ప్రసరణకు సహకరిస్తుంది.
జ్ఞాపకశక్తిని పెంచడానికి, దృష్టిలోపాన్ని సరిచేయడానికి మెరుగ్గా పనిచేస్తుంది.
జింగో బిలోబా ఆందోళను తగ్గిస్తుందని పలు
పరిశోధనల్లో తేలింది.
ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
కంటి ఆరోగ్యానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
తలనొప్పి నుంచి కూడా జింగో బిలోబా వల్ల రిలీఫ్ ఉంటుంది.
దీనితో కీళ్లనొప్పులు, ప్రేగు వ్యాధి, క్యాన్సర్, గుండె వ్యాధి, స్ట్రోక్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
జింగో బిలోబాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
Related Web Stories
మీరెప్పుడైనా పెరుగు, బెల్లం కలిపి తిన్నారా..? తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
డయాబెటిస్ ఉన్న వారు రోజుకు ఎన్ని తులసి ఆకులు తిన్నాలంటే..
సీతాఫలం గింజలతో ఇన్ని లాభాలా..
టీలో యాలకులు వేసి తాగుతున్నారా..