తులసి.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఒక పవిత్రమైన మొక్క

తులసి డయాబెటిస్ నియంత్రణకు సహాయపడుతుంది

రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది

తులసిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి

ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి

ఇన్సులిన్ సమర్ధతను మెరుగుపరుస్తాయి

డయాబెటిస్ వారు రోజుకు 3-4 తులసి ఆకులు తీసుకుంటే సరిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు