పచ్చిమిర్చి తింటే కలిగే ప్రయోజనాలు ఇవే... 

ప్రతీరోజు పచ్చిమిర్చి తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది

పచ్చిమిర్చిలో విటమిన్ సి పుష్కలం

రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది

చర్మానికి ఎంతో మేలు చేస్తుంది

పచ్చిమిర్చి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది

చర్మంపై ముడతలను తగ్గించడంలో పచ్చిమిర్చి దోహదం చేస్తుంది

పచ్చిమిర్చి వల్ల శరీర జీవక్రియ రేటు పెరిగి కొవ్వు తగ్గుతుంది

పచ్చిమిర్చి సహజ నొప్పులను నివారిస్తుంది

అతిగా తింటే కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి