హైబీపీ ఉందా.. ఈ ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు

హైబీపీ ఉన్నవారు ఆహారం విషయంలో జాగ్రత్త తప్పనిసరి

హైబీపీ ఉంటే కొన్ని ఫుడ్స్‌కు దూరంగా ఉండాల్సిందే

ఉప్పును తగ్గించాలి

ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవద్దు

టీ, కాఫీలను పూర్తిగా తగ్గించాలి

ఫాస్ట్ ఫుడ్స్‌, ఫ్రాజెన్ ఫుడ్స్, పిజ్జాలను అవాయిడ్ చేయాలి

మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి

పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలి

హైబీపీ ఉన్న వారు ఆహారంలో మార్పులు చేసుకుంటే బీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు