జీడిపప్పు ఒక పోషకాహార రుచికరమైన స్నాక్స్
ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి.
జీడిపప్పు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి ఎంతగానో సహాయం చేస్తుంది.
త్వరగా కడుపు నిండినట్లు అనిపించే విధంగా ఉంటుంది జీడిపప్పు
బరువు తగ్గడానికి ఎంతగానో సహాయం చేస్తుంది
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
దీనిలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి చాలా మంచి ఆహారమని చెప్పవచ్చు.
చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తాయి ఎముకల వ్యాధిని దరిచేరకుండా చేస్తుంది జీడిపప్పు
Related Web Stories
ఇంటి చిట్కాలతో తలనొప్పికి చెక్
బాదంతో తేనె కలుపుకుని తింటే 100 రోగాలకు చెక్ ?
స్టార్ ఫ్రూట్స్ లాభాలు తెలిస్తే అసలు వదిలి పెట్టరు
పులిచింత ఆకులు గురించి మీకు తెలుసా..