బీట్‌రూట్‌ ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు  తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

బీట్‌రూట్‌ మాదిరిగానే బీట్‌రూట్‌ ఆకుల్లో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి.

బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే బీట్‌రూట్‌ ఆకుల్లో విటమిన్ సి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.

బీట్‌రూట్‌ ఆకుల్లో కరిగే ఫైబర్‌, కరగని ఫైబర్‌ ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

బీట్‌రూట్‌ ఆకుల్లో విటమిన్ ఎ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

బీట్‌రూట్‌ ఆకులు తింటే వయస్సుతో పాటు వచ్చే కంటి సమస్యలు తగ్గుతాయి.

బీట్‌రూట్‌ ఆకుల్లో ఉండే విటమిన్ బి6 మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

బీట్‌రూట్‌ ఆకుల్లో విటమిన్ సి కంటెంట్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది.