థైరాయిడ్‌కు చెక్ పెట్టే 7 పండ్లు..
థైరాయిడ్ సమస్యల గురించి ఆందోళనగా ఉంటే ఈ పండ్లు తప్పక తినండి.
బ్లూ బెర్రీస్, స్ట్రా బెర్రీస్, రాస్ప్ బెర్రీస్ యాక్సిడెంట్లు ఎక్కువ. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేసేలా చూస్తాయి.
ఆపిల్‌లో పెక్టిన్ ఉంటుంది. ఇది శరీరంలోని విషకారకాలను తొలగించి థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది.
నారింజలో విటమిన్ సి అధికం. ఇది రోగనిరోధకశక్తిని పెంచి థైరాయిడ్ నియంత్రణకు మద్ధతు ఇస్తుంది.
అరటిపండ్లలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అత్యంత కీలకమైన టైరోసిన్, బి-విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.
అనాస లేదా పైనాపిల్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి సాయపడతాయి.
అవకాడో హార్మోన్ల ఉత్పత్తి, సమతుల్యతకు అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం అందిస్తుంది.
మామిడిపండ్లలో విటమిన్ ఎ, ఇ రెండూ ఎక్కువే. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రోత్సహిస్తాయి.
Related Web Stories
జలుబు, దగ్గు సెకండ్లో తగ్గించే డ్రింక్..
కొబ్బరి ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి హానికరం..!
నారింజే కంటే.. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఇవే!
వీళ్ళు బీట్ రూట్ అస్సలు తినకూడదు..