జలుబు, దగ్గు  సెకండ్‍లో తగ్గించే డ్రింక్..

వాము ఆకులు దగ్గుకు గొప్ప ఔషదంగా పరిగణిస్తారు. 

 కొన్ని వాము ఆకులను తీసుకుని సన్నగా కట్ చేసి ఒక కప్పు నీటిలో వేయాలి. 

ఇందులోనే కొద్దిగా  బెల్లం వేసుకోవాలి. 

ఇది రుచిని మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. 

నీరు బాగా ఉడికిన తరువాత స్టౌ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. 

దీన్ని వేడిగా తాగితే అప్పటికే దగ్గు కారణంగా చికాకు పడిన గొంతు మరింత మంట పెడుతుంది. 

అందుకే గోరు వెచ్చగా ఉన్నప్పుడు దీన్ని తాగాలి. 

దీన్ని రోజులో ఒక్క సారి తాగితే చాలు.. జలుబు, దగ్గు మంత్రించినట్టు మాయమవుతాయి.