వర్షాకాలంలో బొప్పాయి ఆకుల రసం తాగితే.. జరిగేది ఇదే..
వర్షాకాలం అనగానే అనేక రకాల వైరల్ వ్యాధులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా వంటి సమస్యలు ఎక్కువగా వాస్తు ఉంటాయి.
ఈ సమయంలో శరీర రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అవసరం. కాబట్టి, రోజువారీ ఆహరం విషయంలో జాగ్రత్తలు అవసరం.
వర్షాకాలంలో బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.
సాధారణంగా డెంగ్యూ జ్వరం వల్ల రక్తకణాలు తగ్గిపోవడం జరుగుతుంది. కానీ, బొప్పాయి రసం తాగడం వల్ల రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది.
ప్రతి రోజూ 2 టేబుల్ స్పూన్ల రసం డెంగ్యూ ఉన్నవారు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
బొప్పాయి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండడం వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలకు బొప్పాయి ఆకుల రసం ప్రకృతి ప్రసాదించిన ఔషధంగా పని చేస్తుంది.
వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.
Related Web Stories
పక్షవాతం వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే..
శరీరంలో అక్కడ వాపు కనిపిస్తే.. కిడ్నీ సమస్యలున్నట్టే..
భోజనం చేసిన తర్వాత.. చేయకూడని పనులివే..
ఏంటి పానీపూరి వల్ల ఇన్ని లాభాలా.. ఈ విషయం తెలిస్తే షాకవ్వడం ఖాయం..