వర్షాకాలంలో ఈ పండు
తింటే ఎన్ని లాభాలో..
డ్రాగన్ ఫ్రూట్‌లో అధికంగా విటమిన్ సి, బి, ఐరన్, మెగ్నీషియం వంటి అవసరమైన మిటమిన్లు, ఖనిజాలు ఉంటాయి . ఇవి మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైనవి.
ఈ ఫ్రూట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడుతాయి.
డ్రాగన్ ఫ్రూట్ హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహకరిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇస్తుంది. శరీర ఉష్టోగ్రతను నియంత్రిస్తుంది.
వర్షాకాలంలో డ్రాగన్ ఫ్రూట్ తింటే రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తుంది.
ఈ ఫ్రూట్‍లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహకరిస్తాయి.
ఇది కండరాలను బలోపేతం చేసేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Related Web Stories
బీ-కేర్‌ఫుల్.. వీరు లవంగం అస్సలు తినకూడదు..!
ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారా.. ఇదిగో సింపుల్ చిట్కా..
పచ్చి బొప్పాయి తింటే ఈ వ్యాధులన్నీ పరార్..
ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..