ఆ సమస్యలకు
చక్కటి పరిష్కారం అంజీర పండ్లు..
అంజీరలో పీచు, పిండి పదార్థాలు, శరీరానికి అవసరమైన కొన్ని కొవ్వు పదార్థాలు ఉంటాయి.
అంజీరలో ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
ఇవి పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యకరమైనవి.
అంజీర లోని ఫ్లావనాయిడ్స్, పాలీఫీనాల్స్ శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తాయి.
ఎండిన అంజీర పండును ఉదయమే తీసుకుంటే మలబద్దకం దూరమవుతుంది.
రోజూ ఏదో ఓ సమయంలో అంజీర తీసుకుంటే జీర్ణకోశ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, మూత్రపిండాలు, రక్తనాళాల వ్యాధులు దరిచేరవు.
గుండె ఆరోగ్యానికి కూడా అంజీర ఎంతో మంచిది.
Related Web Stories
బియ్యం నీటితో ముఖం కడుక్కుంటే జరిగేది ఇదే..
మట్టి పాత్రల్లో వంటకాలు చేసుకుంటే కలిగే ఫలితాలు ఇవే..
వాము గింజల నీటిని తాగితే కలిగే లాభాలు ఇవే
ఈ చిట్కాలతో కంటి చూపు మెరుగుపడుతుంది తెలుసా..