జీవనశైలి సరిగ్గా లేకపోవడంతో
చాలా మంది కంటి సంబంధిత
సమస్యలతో బాధ పడుతున్నారు
కాలే, పాలకూర వంటి ఆకుకూరలతో కంటి ఆరోగ్యం మెరుగవుతుంది
క్యారెట్, బీట్‌రూట్, స్వీట్ పొటాటో లాంటివి తినటం వల్ల కూడా కంటి సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు
విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి ఆరోగ్యాన్నికి చాలా ముఖ్యం
ఆహరంలో ఇవి మోతాదులో ఉండేట్లు చూసుకోవాలి
తీవ్రమైన ఎండలో బయిట తిరిగితే కంటి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది
ధూమపానంతో కంటి నరాలు దెబ్బ తినే అవకాశాలు ఎక్కువ
కంటికి విశ్రాంతి ఇవ్వాలంటే ముఖ్యంగా కొంత సేపు స్మార్ట్‌ఫోన్, టెలివిజన్‌కు దూరంగా ఉండాలి
Related Web Stories
కాళ్ళు పగుళ్ళు వేధిస్తున్నాయా ఈ చిట్కా ఫాలో అవ్వండి
నల్ల పసుపు గురించి దిమ్మతిరిగే నిజాలు
కడుపులో గడ్డలు ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా
పీరియడ్స్ వాయిదా పడాలా ఈ టిప్స్ ఫాలో అవ్వండి