సాధారణంగా అమ్మాయిలకు  ప్రతి నెల నెలసరి వస్తుంది

దీని వలన కొందరు నీరసం అవుతారు. ఆ సమయంలో ఏ పని కూడా చేయలేరు.

కొన్ని సమయాల్లో ఈ నెల ఆలస్యంగా వస్తే బాగుండని అనుకుంటారు. కానీ, ఏం చేయలేము అది రావాలనుకుంటే వచ్చేస్తుంది

మీకు తెలియని విషయం ఏంటంటే నెలసరిని కూడా వాయిదా వేసుకోవచ్చు. నేచురల్ గా ఫాలో అయితే ఎలాంటి సమస్యలు రావు.

సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి, ఈ పద్ధతులని పాటించి పీరియడ్స్ ని కొన్ని రోజులు వాయిదా వేసుకోవచ్చు.

దీనికి నిమ్మ రసం దీనికి మంచిగా పని చేస్తుంది. పీరియడ్స్ లో ఫ్లో అనేది కూడా తగ్గే అవకాశం ఉంది.

అలానే, పీరియడ్ కాంప్లికేషన్స్ ను తగ్గించడానికి కూడా లెమన్ హెల్ప్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సరిగ్గా నెలసరి రావడానికి మూడు రోజుల ముందు నుంచే లెమన్ జ్యూస్ తీసుకుంటే ఫలితం ఉంటుంది.

ఒక కప్పు వెచ్చటి పాలు లో రెండు స్పూన్ల ఆవాల పొడిని కలిపి, నెలసరి వచ్చే వారంలో తాగుతూ ఉంటే … పీరియడ్స్ లేట్ గా వస్తాయి

పీరియడ్స్ వచ్చే పది రోజుల ముందు నుంచే ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వినేగార్ ను నీళ్ళల్లో కలిపి తాగితే పీరియడ్స్ రాకుండా ఉంటుంది. 

నెలసరిని పోస్ట్ పోన్ చేయాలని మీరు కచ్చితంగా అనుకుంటే పెప్పర్, స్పైసీ ఫుడ్స్ ను దూరం పెట్టాలని మర్చిపోకండి.