ముఖం జిడ్డుగా మారుతుందంటే మాత్రం  చిన్న చిట్కాలతో ముఖాన్ని  కాంతి వంతంగా మార్చుకోవచ్చు.

ముల్తానీ మట్టి జిడ్డు చర్మానికి మంచి ఆరోగ్యకరమైన మెరుపునిస్తుంది.

వేప శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది.

ముల్తానీ మట్టి కలిపి ముఖానికి వేసుకుంటే మంచిది.జిడ్డు చర్మాన్ని తగ్గించి చర్మానికి మెరుపును ఇస్తుంది.

వేపపేస్ట్, ముల్తానీ మట్టి కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించాలి. 

10 నుంచి 15 నిమిషాలు ఉంచి గోరువెచ్చని నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి.

చందనం, ముల్తానీ మట్టి కలిపి వేసుకునే ప్యాక్ చర్మాన్ని మంటనుంచి, స్కిన్ టోన్ పెరిసేందుకు సహకరిస్తుంది.

తులసి ఆకులతో నీటిని సుమారు 10 నిమిషాలు ఉడికించి ఆ నీటిని ముఖం మీద స్ప్రే చేయాలి.