కొబ్బరి నీళ్లు
ఎక్కువగా తాగుతున్నారా..
కొబ్బరి నీళ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
ఇవి మీ గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం శరీరంలో సోడియం, పొటాషియం సమతుల్యతను కాపాడుతుంది.
అయితే, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.
కొబ్బరి నీళ్లు అధికంగా తీసుకోవడం వల్ల హైపర్ కలేమియా సమస్య వస్తుందంటున్నారు.
మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తక్కువగా తాగాలి.
రోజుకు 2 గ్లాసులు తాగొచ్చని వైద్యులు చెబుతున్నారు.
Related Web Stories
మౌత్ వాష్ VS అయిల్ పుల్లింగ్.. రెండింటిలో ఏది బెటర్ అంటే..
వేసవిలో ది బెస్ట్ హోం డ్రింక్స్ ఇవే..
మంచి నీళ్లల్లో వీటిని కలుపుకుని రోజూ తాగితే.. ఇట్టే బరువు తగ్గుతారు..
జుట్టు ఊడుతోందా.. ఇదొక్కటి చేయండి చాలు