మంచి నీళ్లల్లో వీటిని కలుపుకుని  రోజూ తాగితే..  ఇట్టే బరువు తగ్గుతారు..

దనియాల గింజలను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తీసుకుంటే, శరీరాన్ని Detoxification చేస్తుంది.

దానిలో ఉండే విటమిన్ ఎ కారణంగా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. 

కొత్తిమీర నీరు పొట్టను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.

ఈ దనియాల నీటిని తాగడం వల్ల , అలసట వెంటనే తొలగిపోతుంది. 

మెదడు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

చర్మ సంబంధిత సమస్యలన్నీ నయమవుతాయి. 

దనియాల నీళ్లు తాగడం  వల్ల బరువు తగ్గుతారు.