మౌత్ వాష్‌ VS అయిల్ పుల్లింగ్..  రెండింటిలో ఏది బెటర్ అంటే..

మౌత్ వాష్, ఆయిల్ పుల్లింగ్ రెండూ నోటి పరిశుభ్రత కోసం ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి.

మౌత్ వాష్ రసాయనిక ద్రావణంతో తయారై, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో ఉంటుంది. 

దీనితో నోటిని కడుక్కుంటూ ఉంటాం. ఇది తాజా శ్వాసను అందించి, నోటిలోని బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.

మౌత్ వాష్ బ్రషింగ్, ఫ్లాసింగ్ వంటి వాటితో చిగుళ్ల వ్యాధిని తగ్గిస్తుంది. 

ఆయిల్ పుల్లింగ్.. సాధారణంగా ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనెను కొన్ని నిమిషాల పాటు రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఆయిల్ పుల్లింగ్ చేయాలి.

ఇది సహజమైనది, రసాయనాలు లేనిది.

ఆయిల్ పుల్లింగ్ దంతాల మీద పాచిని పేరుకోకుండా, దంతక్షయం కలిగించే బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. 

ఈ రెండు విధానాల్లో చిన్న చిన్న తేడాలున్నా దంతాలను సంరక్షించడంలో ముందుంటాయి.

సరైన పద్దతిని ఎంచుకుని దంతక్షయం లేకుండా చూసుకోవాలి.