డయాబెటిస్ రోగులకు ఈ ఆకు
దివ్య ఔషదం
డయాబెటిస్ దీర్ఘకాలిక వ్యాధి
శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత
్పత్తి జరగకపోవడంతో ఈ వ్యాధి వస్తుంది
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు
కరివేపాకు మంచి ఔషదంలా పనిచేస్తుంది
కరివేపాకులో విటమిన్ ఎ, విటమ
ిన్ బి, విటమిన్ సి, ఐరన్, కాల్షియం పుష్కలం
ఈ ఆకులో ఉండే ప్రత్యేక గుణాల
ు డయాబెటిస్ రోగులకు మేలు చేస్తుంది
కరివేపాకు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.. శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది
కరివేపాకు ఇన్సులిన్ రెసిస్ట
ెన్స్ను తగ్గించడంతో పాటు ఇన్సులిన్ సెస్సిటివిటీని మెరుగుపరుస్తుంది
కరివేపాకులో యాంటీఆక్సిడెంట్
లు పుష్కలం
డయాబెటిస్ రోగులకు జీర్ణక్రి
యను మెరుగుపరచడంలో కరివేపాకు సహాయపడుతుంది
కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గి
స్తుంది
బరువు తగ్గడానికి కూడా కరివే
పాకు సహాయపడుతుంది
ఈ ఆకు డయాబెటిస్‌కు సహజ నివారణ మాత్రమే... మంద
ులకు ప్రత్యామ్నాయం కాదు
Related Web Stories
నీళ్ళు నుంచుని తాగితే ఏం జరుగుతుంది
కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..
మౌత్ వాష్ VS అయిల్ పుల్లింగ్.. రెండింటిలో ఏది బెటర్ అంటే..
వేసవిలో ది బెస్ట్ హోం డ్రింక్స్ ఇవే..