వాము గింజల నీటిని తాగితే.. కలిగే  లాభాలు ఇవే

వాము గింజలు నీటిలో ఉడికించి తాగితే  అద్బుత  ప్రయోజనాలుంటాయి

వాము నీరు తాగితే జీర్ణరసాల ఉత్పత్తి పెరిగి జీర్ణక్రియ సజావుగా సాగుతుంది

మహిళలలో నెలసరి సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి, తిమ్మిర్లు తగ్గడానికి వాము నీటిని ఔషదంగా వాడతారు

వాము నీరుతో జీర్ణాశయంలో ఉండే వాయువు తొలగుతుంది

రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యాలు తగ్గించడంలో సహాయపడుతుంది

కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వంటి కడుపుకు సంబంధించి సమస్యలన్నీ వాము నీటిని తాగితే తగ్గిపోతాయి

వాము  నీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గించడంలో  శక్తివంతంగా పనిచేస్తాయి

బరువు తగ్గాలని ప్రయత్నించేవారు వాము నీటిని ఉదయాన్నే తాగితే షాకింగ్ ఫలితాలుంటాయి