పసుపు పుచ్చకాయను  ఎప్పుడైనా తిన్నారా.. 

ఎరుపు పుచ్చకాయతో పోల్చుకుంటే.. పసుపు పెచ్చకాయలో విటమిన్స్ అధికంగా ఉంటాయి.

పసుపు పుచ్చకాయ మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. 

ఎందుకంటే ఇందులో ఫైబర్, సహజ చక్కెర ఉంటుంది.

ఎర్ర పుచ్చకాయతో పోలిస్తే, పసుపు పుచ్చకాయలో అధిక విటమిన్ సి ఉంటుంది. 

ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పసుపు పుచ్చకాయ కీలక పాత్ర పోషిస్తుంది.

పసుపు పుచ్చకాయలో కొల్లాజెన్ కంటెంట్ ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలను నివారించడంలో తోడ్పడుతుంది.