జామvs అరటి
ఆరోగ్యానికి వీటిల్లో ఏది మంచిదో తెలుసా?
ఇటీవలి కాలంలో ఒత్తిడితో కూడిన జీవనశైలి, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
జామ పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ఉపయోగపడతాయి.
అరటిపండ్లలో విటమిన్-బి3, బి6, బి12 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి.
జామ పండు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
జామ పండు జ్యూస్ తాగితే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అరటిపండు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
జామ, అరటి.. రెండింటిలోనూ వేర్వేరు పోషకాలు ఉంటాయి. ఈ రెండూ మన ఆరోగ్యానికి మంచివే.
Related Web Stories
ఈ ఆకు తింటే ఎన్ని లాభాలో తెలుసా..
పచ్చిమిర్చి తింటే జరిగేది ఇదే..
మధుమేహానికి చెక్ పెట్టాలంటే ఇలా చేయండి
గుడ్డులో ఏం ఉంటుంది? ఆరోగ్యానికి మంచిదేనా..