పచ్చిమిర్చి విటమిన్ సి రోగనిరోధక  శక్తిని పెంచుతుంది.

పచ్చిమిరపకాయలు శరీరంలో వేడిని పుట్టించి జీవక్రియను వేగవంతం చేస్తుంది.  తద్వారా క్యాలరీలు కరిగి బరువు తగ్గుతారు.

పచ్చిమిర్చిలో ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరచడంలో విటమిన్ సి సహాయపడుతుంది.

రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో సహాయపడుతుంది.

సాధారణంగా రోజుకు 2-3 మధ్యస్థాయి పచ్చిమిరపకాయలు తినడం సురక్షితమని భావిస్తారు.

జీర్ణ సమస్యలు ఉన్నవారు అసిడిటీ సమస్యలు ఉన్నవారు పచ్చిమిర్చిని అతిగా తింటే కడుపులో చికాకు కలగవచ్చు.

సున్నితమైన కడుపు సమస్యలు ఉన్నవారు పచ్చిమిరపకాయలు తీసుకోవడం పరిమితం చేసుకోవాలి.