ఖాళీ కడుపుతో జామ ఆకులు నమిలితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు 

జీర్ణ సమస్యలకు ఉపశమనం లభిస్తుంది

నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

బరువు తగ్గడానికి సహాయపడుతుంది