వర్షాకాలంలో మునగ ఎందుకు తినాలంటే..
వర్షాకాలంలో చల్లని వాతావరణం, గాలిలో ఉండే తేమ కారణంగా రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.
దీనికి కారణం వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గడమే అంటున్నారు నిపుణులు
అందుకే, వాటితో పోరాడే శక్తినీ, ఒంట్లో వేడినీ పెంచేందుకు మునగాకుని తినాలట
వీటిల్లో విటమిన్ ఎ, సిలు ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధినిరోధకశక్తి మెరుగవుతుంది.
ఇందులోని ఐరన్, కాల్షియం రక్తహీనతను తగ్గించి, ఎముకలను దృఢంగా మారుస్తాయి.
బీటా కెరొటిన్ దండిగా ఉండే మునగాకుని తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది
అందుకే మునగ ఆకులు, కాడలు రెండూ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతున్నారు
Related Web Stories
మైగ్రేన్ నొప్పికి చిటికెలో చక్కటి పరిష్కారం..
యాపిల్ గింజలు తింటే ప్రాణాలకు ముప్పా..?
నెయ్యి గురించి ఆయుర్వేదం చెప్పిన అసలు నిజాలివీ..!
హైపో థైరాయిడ్ లక్షణాలు ఇవే!