ఇందులో రెండు రకాలు ఉంటాయి, హైపో థైరాయిడ్, హైపర్ థైరాయిడ్.
ప్రస్తుతం చాలా మంది మహిళలను వేధిస్తున్న అతి పెద్ద సమస్య థైరాయిడ్.
హైపో థైరాయిడ్ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇది రావడానికి ముఖ్య కారణాలు అయోడిన్ అధికంగా తీసుకోవడం, రేడియోయోడిన్ థెరఫీ, కుటుంబంలో ఎవరికైనా ఉంటే ఇది వస్తుంది.
హైపో థైరాయిడ్ ఉన్న వారిలో పలు లక్షణాలు ఉంటాయంట. అవి, రోజంతా నీరసంగా, అలసిపోయినట్లు కనిపిస్తారు.
ఇది రోజూ వారీ పనులపై దృష్టి పెట్టే సామార్థ్యాన్ని తగ్గిస్తుందంట. అంతే కాకుండా ఆకలి కూడా తగ్గిపోతుందంట.
అలాగే హైపోథైరాయిడిజం ఉన్న వారికి ఎప్పుడూ నిద్రపోవాలనే భావన కలుగుతుందంట. అతి నిద్ర, ఆకలి తగ్గడం వలన బరువు పెరుగుతారంట.
ఈ సమస్యతో బాధపడే వారు చలిని అస్సలే తట్టుకోలేరంట. అంతే కాకుండా వీరిలో ఎక్కువ మలబద్ధకం సమస్య ఉంటుందంట.
Related Web Stories
అరటి పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులకు ప్రేమలో పదే పదే మొసపోతారట
రోజుకు ఒక ఆపిల్ తింటే ఏమవుతుంది?
పైల్స్ సమస్యకు నయా పైసా ఖర్చు లేని సింపుల్ చిట్కా