మనిషి ఒంట్లో రక్తం చాలా
ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
అందరికి ఒకే విధమైన బ్లడ్ గ్రూప్‌లు ఉండవ్. A+, A-, AB+, AB-, O+, O- అనే రక్త వర్గాలు ఉంటాయి.
ʼOʼ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ప్రేమలో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు.
వీరు ప్రేమ గురించి చాలా సీరియస్‌గా ఉంటారు. తమ భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తారు
వారు ఎంత ప్రేమ చూపించినా, ప్రేమలో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
Oʼ రక్త వర్గం ఉన్న వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుందంటే..
O బ్లడ్ గ్రూప్ ఉన్నవారు స్వతహాగా ఉల్లాసంగా ఉంటారు. అందరితో చాలా బాగా కలిసిపోతారు.
ప్రేమలో మోసపోయినా ‘O’ రక్త వర్గం ఉన్నవారు చాలా సానుకూలంగా, నమ్మకంగా ఉంటారు.
Related Web Stories
రోజుకు ఒక ఆపిల్ తింటే ఏమవుతుంది?
పైల్స్ సమస్యకు నయా పైసా ఖర్చు లేని సింపుల్ చిట్కా
గుడ్డులోని పచ్చసొన.. తెల్లసొన.. ఏది ఆరోగ్యానికి మంచిది?
కూరలో కరివేపాకు తీసిపారేస్తున్నారా కాస్త ఆగండి..