అరటి పువ్వుతో
ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
అస్సలు విడిచిపెట్టరు..
అరటి పండు మాత్రమే కాదు.. పువ్వులో కూడా ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి.
అరటి పువ్వులో శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్లు, పొటాషియం, విటమిన్స్ ఎ,సి,ఇ,కె పుష్కలంగా ఉంటాయి.
దీనివల్ల రక్తపోటును నియంత్రించుకోవచ్చు.
అరటి పువ్వుతో
మలబద్దకం తగ్గిపోతుంది.
మధుమేహం ఉన్నవారికి ఇది గొప్ప ఆహారం.
అరటి పువ్వుతో చేసిన వంటకాలు తింటే కిడ్నీలో రాళ్లను తొలగింపజేస్తుంది.
అరటి పువ్వు రసాన్ని ఉదయం తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిస్తుంది.
Related Web Stories
ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులకు ప్రేమలో పదే పదే మొసపోతారట
రోజుకు ఒక ఆపిల్ తింటే ఏమవుతుంది?
పైల్స్ సమస్యకు నయా పైసా ఖర్చు లేని సింపుల్ చిట్కా
గుడ్డులోని పచ్చసొన.. తెల్లసొన.. ఏది ఆరోగ్యానికి మంచిది?