నెయ్యి పోషకాలకు పవర్ హౌస్.
నెయ్యిని రోజూ ఆహారంలో తీసుకుంటే బోలెడు ఆరోగ్యప్రయోజనాలుంటాయని ఆయుర్వేదం చెబుతోంది.
శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్-ఎ, విటమిన్-ఇ, విటమిన్-బి పుష్కలంగా ఉంటాయి.
నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి చాలా దోహదం చేస్తాయి.
నెయ్యి పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియ సజావుగా జరగడానికి సహాయపడుతుంది.
నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.
ఇది శరీరంలో వ్యాధులతో పోరాడే T కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.
నెయ్యి గొప్ప సౌందర్య సాధనం. ఇది చర్మసంబంధ సమస్యలను తొలగించి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Related Web Stories
హైపో థైరాయిడ్ లక్షణాలు ఇవే!
అరటి పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులకు ప్రేమలో పదే పదే మొసపోతారట
రోజుకు ఒక ఆపిల్ తింటే ఏమవుతుంది?