అల్లం నీరు జీవక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
అల్లంలోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
అయితే.. అల్లం ద్వారా బరువు ఎలా తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
రెండు కప్పుల నీటిలో ఒక చిన్న అల్లం ముక్క తురుము వేసి, నీరు సగానికి తగ్గే వరకు మరిగించాలి.
తరువాత, ఖాళీ కడుపుతో టీ లాగా అల్లం నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కావాలనుకుంటే, మీరు దానికి నిమ్మరసం, తేనె కూడా జోడించవచ్చు.
ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
Related Web Stories
ఉడకబెట్టిన మొక్కజొన్న vs కాల్చిన కంకి ఏది బెస్ట్..!
తిన్న తర్వాత కూడా.. ఇంకా ఆకలిగా అనిపిస్తోందా? జాగ్రత్త!
గోళ్ల రంగు మారిందా? జాగ్రత్త!
నిమ్మ తొక్కలో దాగున్న అసలు రహస్యం ఇదే..!