ఉడికించిన మొక్కజొన్న గింజలు మెత్తగా ఉండటంతో సులభంగా జీర్ణమవుతాయి.
పిల్లలు, వృద్ధులు, పళ్ల బలహీనత ఉన్నవారు ఉడికించిన మొక్కజొన్న సులభంగా తినొచ్చు.
మొక్కజొన్నను ఉడకబెట్టడం వల్ల ఫెరులిక్ యాసిడ్ పెరిగి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఉడకబెట్టిన మొక్కజొన్నలో అదనపు నూనె, వెన్న అవసరం లేకపోవడంతో ఆరోగ్యకరమైన ఎంపిక.
కాల్చిన కంకి గట్టిగా ఉంటుంది కాబట్టి అరిగేందుకు ఎక్కువ సమయం పడుతుంది.
మొక్కజొన్న గింజల పైపొర పూర్తిగా జీర్ణం కాకపోవడం వల్ల కొందరిలో గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం రావచ్చు.
కాల్చినదానికంటే ఉడకబెట్టిన మొక్కజొన్నే సురక్షితం అని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
తిన్న తర్వాత కూడా.. ఇంకా ఆకలిగా అనిపిస్తోందా? జాగ్రత్త!
గోళ్ల రంగు మారిందా? జాగ్రత్త!
నిమ్మ తొక్కలో దాగున్న అసలు రహస్యం ఇదే..!
నేరేడు పండు తింటే షుగర్ అదుపులోకి వస్తుందా?