ఆ సమస్యలకు అద్భుత ఔషధం అల్లం

వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల బారి నుంచి అల్లం రక్షిస్తుంది

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి

జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు అల్లం ఒక మెడిసిన్

అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తుంది

అల్లం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

అల్లం సహజ డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది

శరీరంలోని హానీకర పదార్థాలను  అల్లం బయటకు పంపిస్తుంది

కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది

నీటి ద్వారా వచ్చే వ్యాధుల నుంచి అల్లం రక్షిస్తుంది