ఈ టిప్స్ పాటిస్తే  మీ ఆరోగ్యం సేఫ్..

రోజుకు ఎక్కువ నీళ్లు తాగాలి. మహిళలు రోజుకు సగటున 2.7 లీటర్ల నీరు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

రోజువారీ ఆహారంలో చిక్కుళ్ళు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు వంటివి ఉండేలా చూసుకోవాలి.

రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.

రోజూ 7-8 గంటల నాణ్యమైన నిద్ర అవరసరం.

చక్కెర, ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్‍కు దూరంగా ఉండటం మంచిది.

ఏదైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు.