ఈ ఫుడ్స్‌తో పీరియడ్స్‌లో నొప్పికి చెక్ పెట్టేయండి

ప్రతీ నెల పీరియడ్ సమయంలో మహిళలు చాలా ఇబ్బంది పడుతుంటారు

కడుపు నొప్పి, నడుం నొప్పితో అల్లాడిపోతుంటారు

పీరియడ్స్ సమయంలో కొన్ని ఆహారాలు తింటే నొప్పి నుంచి బయటపడొచ్చు

పండ్లు నెలసరి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి

నెలసరి సమయంలో ఈ ఆహారాలు తినాలి

పాలకూర

ఓట్స్, బ్రౌన్ రైస్

బాదం, వాల్‌నట్స్

ఫ్లాక్స్ సీడ్స్

చికెన్, చేపలు

హెర్బల్ టీ