ఖాళీ కడుపుతో కొన్ని తినడం వల్ల గ్యాస్, గుండెల్లో మంట, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.
నిమ్మ, బత్తాయి, నారింజ వంటి సిట్రస్ పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది.
ఖాళీ కడుపుతో ఆమ్లత్వాన్ని మరింత పెంచుతుంది.
దీనివల్ల గుండెల్లో మంట, కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు వస్తాయని డైటీషియన్ అంటున్నారు.
తరచూ పెరుగు తినడం ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, ఖాళీ కడుపుతో తినడం హానికరం. ఇందులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది.
ఖాళీ కడుపుతో గ్యాస్ట్రిక్ రసంతో కలిపినప్పుడు కడుపులో అసౌకర్యం కలుగుతుంది.
దీని కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఖాళీ కడుపుతో అరటిపండు తినడం వల్ల శరీరంలో మెగ్నీషియం స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.
Related Web Stories
ఇలా చేస్తే ఫైల్స్ సమస్య పరార్..
ఇవి తిన్నవెంటనే ఆ పని చేస్తే ఆరోగ్యానికి యమ డేంజర్..!
వంకాయ తింటే కలిగే లాభాలేంటి..
అధిక రక్తపోటా.. ఇదిగో సింపుల్ చిట్కా..