వంకాయ తింటే
కలిగే లాభాలేంటి..
వంకాయలో ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు B3, B6, బీటా-కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు
వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, కడుపు త్వరగా నిండినట్లు అనిపిస్తుంది.
ఇది అధిక
బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.
దీనితో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో వంకాయ కూడా ముఖ్యమైన
పాత్ర పోషిస్తుంది.
వంకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే, దీనిని సరిగ్గా తీసుకోకపోతే, కొంతమందికి ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు.
వంకాయలోని ఫైబర్
మలబద్ధకం సమస్యను
తగ్గిస్తుంది.
Related Web Stories
అధిక రక్తపోటా.. ఇదిగో సింపుల్ చిట్కా..
మెదడు ఆరోగ్యంగా ఉండటానికి చిట్కాలు..
గుండె సమస్యలకు గుడ్‌బై చెప్పే డ్రై ఫ్రూట్స్ ఇవే
పాప్ కార్న్ తింటున్నారా.. ఈ సంగతి తెలుసా..