మెదడు ఆరోగ్యంగా  ఉండటానికి చిట్కాలు.. 

మెదడు పరిమాణం మన ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది.

రోజుకు 4000 అడుగుల కంటే తక్కువ నడక శరీరక శ్రమ కూడా మెదడు ఆరోగ్యం పై సానుకూల ప్రభావాన్ని చూపుతుందట.

రోజూ 45 నిమిషాల పాటు మితమైన వ్యాయామం జ్ఞానశక్తిని మెరుగుపరుస్తుందని తేలింది.

శారీరకంగా చురుకుగా ఉండటం మెదడుకు మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి.

ధ్యానంతో మానసిక ప్రశాంతత దక్కడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. 

నడక, ఈత, డాన్స్‌...  ఇవన్నీ మెదడును చురుగ్గా ఉంచుతాయి.